Virat Kohli Save A Kid’s Life, అతనొక్కడే కాదు | World’s Expensive Medicine || Oneindia Telugu

2021-05-25 335

Virat Kohli and Anushka Sharma save a kid’s life by raising funds for the world’s most expensive medicine
#ViratKohli
#AnushkaSharma
#Virushka
#AyaanshGupta
#AyaanshFightsSMA
#Bollywood

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే కరోనా బాధితుల కోసం రూ. 2 కోట్ల విరాళం ప్రకటించడంతో పాటు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టి అవసరమైన నిధులను సేకరించిన విరుష్క.. తాజాగా ఓ రెండున్నరేళ్ల చిన్నారిని కాపాడారు. ఆయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి నుంచి రక్షించేందుకు అతనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్గెన్స్‌మా అనే మెడిసన్ అవసరమైంది.